భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో నలుగురిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో శుక్రవారం కలుషిత మంచినీరు త్రాగి 11 మంది...