10 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని నిడదవోలులో గ్యాస్ కార్మికుల నిరసన
సిఐటియు ఆధ్వర్యంలో నిడదవోలులో గ్యాస్ కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. వారు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా తీర్మానిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం 10 విధానం అమలును ఉపసంహరించుకోవాలని, లేకుంటే నిరసనను మరింత ఉదృతం చేస్తామన్నారు.