ఆందోల్: శివంపేట వద్ద పట్టపగలే కారులో నుంచి బ్రిడ్జి పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీటీవీ రికార్డ్ వీడియో
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటాకూర్ మండలం శివ్వంపేట వద్ద బ్రిడ్జి పై నుండి మంజీర నది వాగులో దూకి యువకుడు గల్లంతు మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చి మంజీర బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.జోగిపేట ఇందిరా నగర్ కాలానికి చెందిన అల్లే లోకేష్ గా గుర్తింపు గత సంవత్సరం నుండి క్లింకార్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు.