గుంటూరు: సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు 420 అని నగరంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Guntur, Guntur | Aug 4, 2025
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా...