తిరుమల నడకదారిలో భారీ కొండచిలువ హల్చల్
తిరుమల నడక దారిలో భారీ కొండచిలువ హల్చల్ చేసేది సుమారు 10 అడుగుల పొడవు ఉన్న పాము ఓ దుకాణంలోకి చొరబడింది. గమనించిన భక్తులు భయంతో పరుగులు తీశారు వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలోకి వదిలి వేశాడు.