జీవితం విలువ చెల్లని చెక్కు ..మభ్యపెట్టి మోసం చేసారు ..నెల్లూరు RNR కళాశాల వద్ద హేమశ్రీ తల్లిదండ్రుల నిరసన
నెల్లూరు RNR కళాశాలలో అనుమాస్పదంగా మృతి చెందిన హేమశ్రీ ఉదంతం తెలిసిందే . ఆగష్టు 10 వ తేదీ కళాశాలలో మృతి చెందిన హేమశ్రీ మరణం నెల్లూరు లో సంచలనం సృష్టించింది . హేమశ్రీ తల్లిదండ్రులను మభ్యపెట్టి నాడు ఉపశమనం కలిగించేలా 10 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఇప్పుడు చెక్ బ్యాంక్లో వేస్తె బౌన్స్ అయిందని హేమశ్రీ తల్లి తెలిపింది. ఈ సందర్బంగా హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు కళ