తిరుపతి ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో ని వెంకటేశ్వర స్వామి గుడి పై చాలా ఆరోపణలు ఉన్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు 2016లో ప్రభుత్వం భూమిలో ఓ ఎమ్మార్వో దీన్ని నిర్మించారని అనుమతులు ఉన్నాయో లేదో తెలివి అని అన్నారు ప్రభుత్వ భూమి రోడ్డు నాక్రమించి కట్టారని గుడి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని భవిష్యత్తులో ఇతర మతానికి చెందిన ఎమ్మార్వో వస్తే చర్చి మసీదు కడతారేమో గుడిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు