చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.. సహాయ కమిషనర్ ప్రసాద్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి మూడు ప్రజా ఆరోగ్యానికి రెండు మెప్మాకు రెండు ట్రిడ్కో కు ఒకటి టౌన్ ప్లానింగ్ ఒకటి మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయి.