వై కోట గుండాల ఉదృతంగా ప్రవేశిస్తున్న ఏరు
ఓబులవారిపల్లి మండల పరిధిలోని వైకోట గుండాల ఏరు ఉదృతంగా ప్రవహిస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలం తర్వాత ఈ ఏరు సాగడంతో బుధవారం ఉదయం గ్రామస్తులు వర్షాలు చట్టం లెక్కచేయకుండా ప్రవాహాన్ని చూడడానికి తరలివస్తున్నారు. గత మూడు రోజులుగా శేషాచలం అడవుల్లో కుంటలపై కురిసిన వర్షం కారణంగా ఏటికి వరద వస్తుంది . ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.