జహీరాబాద్: జహీరాబాద్ - బీదర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ,ఇద్దరు మృతి, ఐదు మందికి తీవ్ర గాయాలు
Zahirabad, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ - బీదర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం జహీరాబాద్ పట్టణం నుండి...