Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కాకినాడలో మహిళా కార్మికురాలు మృతి

India | Sep 16, 2025
కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక అపార్ట్మెంట్ వద్ద భవన నిర్మాణ కార్మికురాలు పైనుంచి జారిపడి మృతి చెందింది అపార్ట్మెంట్ నిర్మాణ పనులు సాగిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో రాయితీ దుర్గా అనే కార్మికురాలు మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు ఏఐటీయూసీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు ఘట్నా స్థలానికి చేరుకున్నారు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరారు.

MORE NEWS