కొవ్వూరు: బుచ్చిలో కామాక్షి తాయిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కామాక్షి తాయిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఈఓ శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలకు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.