మంత్రాలయం: కామనదొడ్డి లో నూతన సున్ని జామియా మసీదును ప్రారంభించిన మదరసా ఎ మహమ్మదియా తాలిమిల్ ఇస్లాం హైదరాబాద్ పీఠాధిపతి
కోసిగి: మండలం కామనదొడ్డిలో నూతనంగా నిర్మించిన సున్ని జామియా మసీదును సోమవారం మదరసా ఎ మహమ్మదియా తాలిమిల్ ఇస్లాం హైదరాబాద్ పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ షుకూర్ ఖాద్రీ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వైసీపీ జిల్లా కార్య దర్శి పి.మురళీ మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ బెట్టనగౌడ హాజరై ప్రత్యేక ఫతేహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తనతో జీవించాలని అందరికీ సూచించారు.