అనంతపురం నగరంలోని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై యుద్ధం ఆపాలని క్యాండిల్ ర్యాలీ
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం నగరంలోని అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై యుద్ధం మోపాలని జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జాఫర్, మాజీ నగర మేయర్, మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు. మంగళవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.