గజపతినగరం: గజపతినగరం కోర్టులో న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 577 కేసులు పరిష్కారం
Gajapathinagaram, Vizianagaram | Sep 13, 2025
గజపతినగరం కోర్టులో న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 577 కేసులు పరిష్కారం అయ్యాయి....