శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మహా న్యూస్ రామాంజనేయులు ఎన్నిక
జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహా న్యూస్ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలు తమ వంతు కృషి చేస్తానన్నారు.