సిర్పూర్ టి: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి, బాల్ బ్యాట్మెంటన్ విజేతలకు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే పాల్వాయి
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 24, 2025
గోలేటి టౌన్షిప్ లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో 71 వ అంతర్ జిల్లా సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ ముగింపు పోటీలకు సిర్పూర్...