బాలానగర్: బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో ఇండ్లపై 33 /11 కేవీ విద్యుత్ వైర్లు తొలగించాలని గ్రామస్తులు
Balanagar, Mahbubnagar | Jul 29, 2025
బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి హేమాజీపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఇంటిపైనే...