కోరుట్ల: మెట్పల్లి పట్టన శివారులోని వట్టివాగు వద్ద గల పోలేరమ్మ ఆలయం లో చోరీ. దొంగలు ఆలయం గేట్. తలుపులు పగలగొట్టి చొరబడ దొంగలు
మెట్పల్లి పట్టన శివారులోని వట్టివాగు వద్ద గల పోలేరమ్మ ఆలయం లో చోరీ. దొంగలు ఆలయం గేట్. తలుపులు పగలగొట్టి చొరబడ్డారు, హుండీ, వెండి వస్తువులు ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తోంది. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వంగల మహేష్ తెలిపారు. గత కొంత కాలంగా ఆలయాల చోరీ సద్దుమనగగా మళ్లీ చిల్లర దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.