చేగుంట: రైతులకు ఎరువులను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Chegunta, Medak | Aug 19, 2025
చేగుంట మండల కేంద్రంలో అగ్రో రైతుసేవ కేంద్రం వద్ద కిలోమీటర్ మేరా యూరియా కోసం బారులు తీరిన రైతులు అనే విషయాన్ని...