అలంపూర్: అలంపూర్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఎలుకలు కరిచి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
Alampur, Jogulamba | Aug 26, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్థలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఎలుకల సంచారం ఎలుకలు...