హిమాయత్ నగర్: ఒలంపిక్స్ లో హాకీ క్రీడల్లో పలు గోల్స్ సాధించి ధ్యాన్ చంద్ దేశానికి వన్నెతెచ్చారు : క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Himayatnagar, Hyderabad | Aug 29, 2025
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఎల్బి స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చాంద్...