పులివెందుల: చీని ధరల విషయంలో మాజీ CM జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన, పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
Pulivendla, YSR | Sep 3, 2025
మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా నవ్విపోతురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు...