పామర్రు: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా షాట్ ఫుట్ త్రో చేశారు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో CM చంద్రబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ పోటీల్లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన షాట్ పుట్ బాల్‌ను త్రో చేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు కేరింతలు కొట్టారు.