ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టింది లేదని కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో పేదల బ్రతుకులు ఆగమయ్యాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పుదలైంది. ఆటో వాళ్ళ నష్టపోయాడు. నరకాసురుడు ఇటువంటి ఈ ప్రభుత్వం కొట్టుకుపోతది. ఇందుకు ఎక్కువ సమయం పట్టదు మరో రెండు ఏళ్లలో బీహార్ ఎస్ వస్తది అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.