శింగనమల: తరిమెల గ్రామంలోనే మామిడి తోటలను పరిశీలించిన ప్రధాన శాస్త్రవేత్త మాధవి. మెలుకలతోనే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు
తరిమెల గ్రామంలోని మంగళవారం ఉదయం 10 20 నిమిషాల సమయంలో పంట పొలాలను సందర్శించిన ఉద్యాన శాస్త్రవేత్త మాధవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెలికలు పాటిస్తేనే అధిక దిగుబడిలో సాధించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు పంట పొలాలను సందర్శించి మామిడి తోట, చీనితోటను సందర్శించి రైతులకు సలహాలు ,సూచనలు అందజేశారు.