Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

నల్లమలలో పచ్చదనం లేక వెలవెల

Nandyal Urban, Nandyal | Mar 31, 2026
వేసవిలో ఎండలు ముదరడంతో ప్రతీ చెట్టు ఎండిపోయింది. నంద్యాల - గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవి ప్రాంతంలోని చెట్లకు చిగురు లేకపోవడంతో పక్షులతో పాటు, చిన్న చిన్న జంతువులు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. నెల రోజుల క్రితం పచ్చదనంతో దట్టంగా అలుముకున్న అడవి నేడు బోసిపోయి కనిపిస్తోంది. అడవి ప్రాంతాల్లోని వన్యప్రాణులకు అధికారులు నీటి వసతి కల్పించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

MORE NEWS

No related stories for this location.

నల్లమలలో పచ్చదనం లేక వెలవెల - Nandyal Urban News