భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో డాగ్స్ స్క్వాడ్ బీతనిఖీలు చేపట్టింది. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు నార్కోటిక్ డ్రగ్స్ అలాగే గంజాయినిర్మాణంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఏటీఎం కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణ సముదాయాన్ని కూడా కులం కుశంగా పరిశీలించారు.