యర్రగొండపాలెం: గంగా పాలెం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగా పాలెం లో ఇండస్ట్రియల్ పార్కు కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించారు. అనంతరం శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి పలువురు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.