కళ్యాణదుర్గం: లింగ దీర్లపల్లి గ్రామ సమీపంలో కుక్కను తప్పించబోయి బైక్ బోల్తా, జనసేన కార్యకర్త తిప్పే స్వామికి తీవ్రగాయాలు
Kalyandurg, Anantapur | Sep 12, 2025
సెట్టూరు మండలం లింగ దీర్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో...