పత్తికొండ: బెల్లందొడ్డి గ్రామ పొలాల్లో చిరుతపులి కలకలం, చిరుత పాదాలను గుర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులు
Pattikonda, Kurnool | Aug 5, 2025
పత్తికొండ డివిజన్ పరిధిలో దేవనకొండ బెల్లం దొడ్డి గ్రామం పొలాల్లో చిరుత పులి కలకలం వ్యవసాయ కూలీలకు కల్పించింది చిరుత పులి...