నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో రక్షాబంధన్ వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన డాక్టర్ శశికాంత్
Nirmal, Nirmal | Aug 2, 2025
నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం రక్షాబంధన్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ...