జగిత్యాల: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి:జిల్లా నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Jagtial, Jagtial | Aug 23, 2025
-జాతీయ మెగా లోక్ ఆధాలత్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతపరమైన ఏర్పాట్లు...