కోడూరు: మెడికల్ కాలేజ్ పీపీ విధానంపై కోటి సంతకాల సేకరణ: ఏపీ టూరిజం మాది డైరెక్టర్ మందల నాగేంద్ర
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఆంధ్రప్రదేశ్ మా జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశలా మేరకు మరియు మాజీ శాసనసభ్యులు కోరముట్ల.శ్రీనివాసులు అధేశాల మే రకు17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరమ్ చెస్తునందుకు కుటమి సర్కార్ పై నీరాసనగ కోటి సంతకాలు కార్యక్రమము కోడూరు గ్రామ పంచాయతీ పరిదిలోని అంకమ్మనగర్‌లోని చికెన్ సెంటర్ వీధిలో ప్రతి షాప్‌కు వెళ్ళి సంతకలు సేకరిస్తున్న ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్ మందల .నాగేంద్ర