హిమాయత్ నగర్: పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
Himayatnagar, Hyderabad | Aug 26, 2025
హిమాయత్ నగర్ తహసిల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన చెక్కులను...