కూటమి నాయకులు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు: వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్
Anakapalle, Anakapalli | Jul 30, 2025
కూటమి నాయకులు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు....