శ్రీకాకుళం: దేశవాని పేటలో చెక్కభడ్డి ఆటో పై తీసుకు వెళుతుండగా ఆటో బోల్తా, ముగ్గురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట దేశవానిపేటలో బుధవారం ఉదయం ఆటో బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చీడివలస నుంచి పోలాకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఆటో డ్రైవర్ తో సహా నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఆటో వెనుక బరువైన ఒక చక్కబడ్డి తీసుకు వెళుతుండగా ఆటో తిరగబడినట్లు స్థానికులు తెలిపారు..గాయపడ్డ వారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు..మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..