సర్వేపల్లి: Dcms మాజీ చైర్మన్ వీరి చలపతి అరెస్ట్, DSP ఆఫీస్ కి తరలింపు
కోవూరు నియోజకవర్గ కీలక నేత, DCMS మాజీ చైర్మన్ వీరి చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని రూరల్ డిఎస్పి కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రసన్న కుమార్ రెడ్ది, ఆయన కుమారుడు డిఎస్పి కార్యాలయానికి శనివారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాల సమయంలో వెళ్లారు