సత్తుపల్లి: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
సత్తుపల్లి ఎమ్మెల్యే 6క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొనీ జాతీయ జెండా ఆవిష్కరించి సాయిధ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది ఆనాటి నిజాం పరిపాలకుల గడిల్లో జీవించిన మనం ప్రజలు అందరు కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మన తెలంగాణనీ భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. Yeఅప్పటినుంచి ప్రజలందరూ కూడా స్వేచ