పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోసం 101 టెంకాయలు కొట్టి ముక్కు తీర్చుకున్న తెలుగు తమ్ముళ్లు
Pattikonda, Kurnool | Aug 28, 2025
మద్దికేర మండల కేంద్రానికి చెందిన టీడీపీ జిల్లాపార్లమెంట్ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు,నాయకుడు పారా రాఘవేంద్ర గోవా...