మహిళ కండక్టర్ అక్రమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన
- సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో వద్ద 13వ రోజుకు చేరిన రిలేనిరాహార దీక్షలు
Sullurpeta, Tirupati | Sep 10, 2025
అక్రమ సస్పెన్షన్ కు గురైన మహిళా కండక్టర్ పద్మాను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు...