తాడిపత్రి: భారీ వాహనాలతో తాడిపత్రి నియోజకవర్గం నుంచి సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు వచ్చిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి
India | Sep 10, 2025
అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు తాడిపత్రి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వచ్చాయి....