గుంటూరు: ఫుల్ మారథాన్ (42 కి.మీ) లో పతకాలు సాధించిన ఏఎస్సై, హోంగార్డు లను అభినందించిన ఎస్పీ సతీష్ కుమార్
Guntur, Guntur | Aug 26, 2025
ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాదులో జరిగిన NMDC హైదరాబాద్ మారథాన్ పరుగు - 2025 పందెంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా...