పలమనేరు: మండలం అటవీ పరిధి మొగిలి ఘాట్ వద్ద స్థానికులు ఆదివారం తెలిపిన సమాచారం మేరకు. కర్ణాటక నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కారుని వెనుక నుండి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పాక్షికంగా కారు దెబ్బతింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపించుకున్నారు.