మిడుతూరు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 609,644 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన:ఎమ్మెల్యే గిత్త జయసూర్య
Nandikotkur, Nandyal | Sep 9, 2025
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ప్రజలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త...