పూతలపట్టు: యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి మరియు సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం ప్రమాణాలు చేశారు ప్రతి ఒక్కరూ శుభ్రపరచడానికి కొంత సమయం కేటాయిస్తామని సిబ్బంది సిహెచ్ ఓ శ్రీనివాసమూర్తి ప్రమాణాలు చేపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ ఏ నేమ్ లో ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు