వనపర్తి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ పండుగ : వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సముదాయ ప్రాంగణంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తీరకప్పులతో ముస్తాబు చేసిన బతుకమ్మను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తో కలిసి వనపర్తి కలెక్టర్ ఆదర్శిస్తున్నది ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ పండగని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.