ములుగు: మేడారం లో వర్షాలకు దెబ్బతిన్న Vip పార్కింగ్ రోడ్డు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించిన మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 9, 2025
తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఏర్పాట్ల లో భాగంగా నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు మేడారం లో...