అనంతపురం జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇన్చార్జి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన విష్ణు చరణ్. బుధవారం ఉదయం 11 గంటల ఐదు నిమిషాల సమయం లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలు పుష్పగుచ్చలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.