సంగారెడ్డి: విశ్వకర్మ ఆశలతో ముందుకు సాగలి: సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ ప్రావిణ్య, పలువురు అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విశ్వకర్మ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన సేవలను కొనియాడారు